సమస్య ఒకరిదే అయినా దాని యొక్క పపిష్కారం అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మహిగ్రాఫిక్స్ అనే ఫోరమ్నుస్టాట్ చేసిన ఫోరమ్ సభ్యులకు నా అభినందనలు మరియు థ్యాంక్స్ ఈ విధంగా తెలుపుకుంటున్నాను. తెలుగు సైట్లలో నాకు నచ్చిన రెండవ సైట్ మహీగ్రాఫిక్స్. నాకు ఫస్ట్ నుంచి తెలిసింది కంప్యూటర్ ఎరా అయినప్పటికి నా అనుభవాలను అందరితో ఈ విధంగా పంచుకోవడానికి సహకరించింది మహిగ్రాఫిక్స్ మహేష్ గారు. ఈ ఫోరమ్‌లో సమస్యలకు పరిష్కారమే కాకుండా ప్రతిఒక్కరు స్నేహంగా, అప్యాయంగా పలకరించడం ఆనందించదగ్గ విషయం. ఈ పోస్ట్ ద్వారా నేను చెప్పదలచుకుంది ఏమనగా మహిగ్రాఫిక్స్ ను మీరు సందర్శించి మీకు తెలిసిన మరికొంత మందికి తెలియజేయాలని... నేను ఒక సభ్యునిగా భావించి నా వంతు కృషిగా, ఎంతో సంతోషంగా ఈ పోస్ట్ చేస్తున్నా.
మనసున్న మహీగ్రాఫిక్స్
మీ స్నేహితుడు
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...
PART TIME JOB IN YOUR CITY
మీరు మీ ప్రాంతంలోనే సాయంత్రం సమయంలో పార్ట్‌టైమ్ జాబ్ చేసుకొనే అవకాశం. జీతం 3,000/- నుండి 5,000/- వరకు. సంప్రదించండి 9848655242
Visit Our Website : www.admark.webs.com
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...
Subscribe to:
Posts (Atom)


