ఆత్మ విశ్వాసంతో ఏ స్థాయికైనా ఎదగవచ్చు. దీనికి స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ అనేది లేకపోతే ఏదీ సాధించే అవకాశం లేదు. కొద్దిగా చొరవ, కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందడుగువేసేవారు తాము అనుకున్నది తప్పక సాధిస్తారు. వెనుకంజ వేస్తే ఎప్పటికి మార్పును సాధించలేరు. ముందు మనపై విశ్వాసాన్ని పెంచుకోవాలి. మార్పును ఆకాంక్షించే దిశగా ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న మెట్టును చేరగలుగుతాం. అందరికీ ఆదర్శప్రాయమవుతాం.
స్వేచ్ఛతోనే సాధ్యం
Most Asked Interview Questions...
మీరు ఏ జాబ్ ఇంటర్వ్యూకు వెళుతున్నారో ఆ జాబ్కి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానలు ఏ విధంగా చెప్పాలి వంటి విషయాలను ఈ సైట్లో తెలుసుకోండి.
http://www.koolkampus.com/job-hunt.php
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...
వినూత్నమైన ఐడియా
కొత్త పని చేపట్టేట ప్పుడు తొలి దశలో స్పష్టత ఉండదు. అందువల్ల దానిని అర్థం చేసుకునేందుకు ఇతరుల భావాలపై ఆధారపడతాడు. అయితే ఒక్కసారి విషయం అర్థమైతే దానిని విజయవంతం చేసేందుకు అద్భుతమైన వ్యూహాలను రూపొందించగలరు. ప్రాథమికంగా సాహసం కలిగిన వ్యక్తి, తనకు సంబంధిం చినంతవరకూ స్వతంత్ర నిర్ణయాలు చేయడాన్ని ఇష్టపడతాడు. కానీ అన్నింటి గురించి స్పష్టంగా ఉన్నప్పుడే ఇలా ఉండగలరు. అయోమయానికి లోనై నపుడు ఇతరులు అదే పరిస్థితిని ఎలా పరిష్కరించుకుంటున్నారని పరిశీలించేందుకు ఇష్టపడ తాడు. సాధారణంగా అయోమ యానికి లోనైనపుడు వ్యక్తు లు ఒక నిర్ణయం తీసుకో వడానికి సందేహిస్తారు లేదా దానిని వాయిదా వేస్తారు.ఇటువంటి పరిస్థితులను పరిశీ లించే వ్యక్తి నుక అదానీ మరింత వినూత్నమైన ఐడియా లను ప్రతిపాదించగలడు.
పూర్తిగా చదవటానికి క్లిక్ చేయండి...
వీడియో రెజ్యూమ్‌తో ఉద్యోగం వచ్చే అవకాశం
ఉద్యోగాన్వేషణలో మొట్టమొదటి అంకం దరఖాస్తు నింపడం. పోటీపెరగడంతో మొదటిస్థాయినుంచే ప్రతి అంశం ప్రాధాన్యతపెరిగింది. అందుకు సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించుకొని దరఖాస్తు దశనుంచే తమ ప్రతిభాపాఠవాలనునిరూపించుకుంటున్నారు. వీడియో రెజ్యూమ్తో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు నేటి యువతరం. సాధారణంగాధరఖాస్తులో మన పేరు ఇంకా విద్యార్హతలు లాంటి అంశాలనే పొందుపరుస్తాం. ఈ వీడియో రెజ్యూమ్లో మన వివరాలతోపాటు మన అభిరుచులు,
శక్తి సామర్థాలు, వాయిస్ లాంటివి సంస్థల వారికి తెలుస్తుంది. దీనిని దరఖాస్తు అనడం కంటే ఒక రకమైన ఇంటర్య్వూ అనవచ్చు. పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా కార్పోరేట్ సంస్థలు ఇప్పుడు అభ్యర్థి చదువు, అర్హత తెలివితేటలు, అను భవాలే కాకుండా బాడీలాంగ్వేజ్ ,వాయిస్‌లను ప్రత్యేకమైన సామ ర్ధ్యాలను వారి నుంచి ఆశిస్తుంది. అవన్నీ మామూలు దరఖాస్తులో తెలియజే యాలంటే కుదరని పని. అలాంటి వాటికి చక్కగా సరిపోయేది ఈ వీడియో రెజ్యూమ్. దరఖాస్తుతో పాటు-ముందుగా మన అర్హతలేంటో పూర్తిగా తెలుపుతూ దర ఖాస్తును తయారుచేసుకోవాలి.
దీనితో పాటు మనం రూపొందించిన వీడియో క్లి ప్పింగ్‌ను జతచేసి ఇంటర్‌నెట్‌లో సంబంధిత సంస్థకు పంపించాలి.వీడియో క్లిప్పిం గ్‌ను రూపొందిచేటప్పుడు శక్తి సామర్ధ్యాలు, అనుభవాలు, ప్రస్తుతం చేస్తోన్న పని త దితర వివరాలను చాలా క్లుప్తంగా అర్థవంతంగా స్వంత స్వరంతో రూ పొందిచాలి. ఇందువల్ల అభ్యర్థి వాయిస్, తీరు తెన్నులను, చెప్పే టప్పుడుగల ఆత్మవిస్వాసాన్ని సం స్థల హెచ్‌ఆర్‌లు నిశితంగా పరిశీలించడానికి వీ లుంటుంది. ప్రతిభగల వారికి ఇలాంటి రెజ్యూమ్ వల్ల త్వరగా ఉద్యోగం వచ్చేదానికి ఆస్కారం ఉంది.
లోపాలను అధిగమించవచ్చు- నిరుద్యోగులు ఉద్యోగవేటలో చాలా ఇంటర్య్వూలకు వెళ్ళి ఉంటా రు. అక్కడ ఎంపిక కాక వెనుకకు తిరిగిరావడం మామూలుగా జరిగేపని. ఎందుకు సెలెక్ట్ కాలేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇందులో ముందు గానే మన లోపాలను సరిదిద్దుకోగల అవకాశం ఉంది. మనలోని బలహీనతలు, శక్తి సామర్థ్యాలు ముందుగానే గుర్తించవచ్చు. చాలా మందికి కెమెరా ముందుకు రావడమంటే చాలా భయపడుతుంటారు. అలాంటి వాటినన్నింటీనీ ముందుగానే అధిగమించ వచ్చు.


