ఆత్మ విశ్వాసంతో ఏ స్థాయికైనా ఎదగవచ్చు. దీనికి స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ అనేది లేకపోతే ఏదీ సాధించే అవకాశం లేదు. కొద్దిగా చొరవ, కష్టపడే తత్వం ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందడుగువేసేవారు తాము అనుకున్నది తప్పక సాధిస్తారు. వెనుకంజ వేస్తే ఎప్పటికి మార్పును సాధించలేరు. ముందు మనపై విశ్వాసాన్ని పెంచుకోవాలి. మార్పును ఆకాంక్షించే దిశగా ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న మెట్టును చేరగలుగుతాం. అందరికీ ఆదర్శప్రాయమవుతాం.
మీ స్నేహితుడు



0 comments:
Post a Comment