భారత్లో ఇప్పటి వరకూ 10 లక్షల కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఆరు లక్షల కంపెనీలు చురుగ్గావ్యాపారకార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రతి నెలా 1000 నుంచి 1500 కంపెనీలు రిజిస్టర్ అవుతున్నాయి. ఠ 2015 నాటికి 50 వేల మంది కంపెనీ సెక్రటరీలు అవసరం ఉంది.కానీ, 23 వేల మంది మాత్రమే కోర్సు పూర్తి చేసి బయటికివస్తున్నారు. ఠ ద వీక్, నీల్సన్ నిర్వహించిన సర్వేలో కొత్తతరం గ్రాడ్యుయేట్లు తమకు ఆసక్తి కలిగిన రంగాలనువెల్లడించారు. ఎక్కువమంది ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్, యానిమేషన్, గ్రాఫిక్స్, గేమింగ్ రంగాలపట్ల మక్కువచూపారు.
రిటైల్, సేల్స్, మార్కెటింగ్, ఇంజినీరింగ్ రంగాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, అడ్వర్‌టైజింగ్, లా రంగాలలో కూడా తమ కెరీర్‌ను సుస్థిరపరుచుకుంటామని గ్రాడ్యుయేట్లు చెప్పారు. ఠ నాణ్యమైన శిక్షణ అందిస్తే.. రిటైలింగ్, ఇన్సూరెన్స్, టెలికం రంగాల్లో ఉద్యోగాల వెల్లువ మొదలవుతుంది.
-ఈ సర్వేలో ఐటీ రంగమే చివరి స్థానం చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఆర్థికమాంద్యం ప్రభావంతో ఈ రంగం ఇప్పటికే సంక్షోభంలోకి కూరుకుపోయింది.తిరిగి పూర్వవైభవం రావాలంటే మరికొంత సమయం పడుతుంది.రంగం ఉద్యోగాలు రిటైల్ రెండేళ్లలో 22లక్షలు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రాబోయే అయిదేళ్లలో 10లక్షలకు పైగా ఐటీ రెండేళ్లలో 5లక్ష లు యానిమేషన్ అండ్ గేమింగ్ అయిదదేళ్లలో 3లక్షలకు పైగా హెల్త్ కేర్ మన దేశంలో 6 లక్షల డాక్టర్లు, 10లక్షల మంది నర్సుల కొరత హోటల్స్ 54000 ఉద్యోగాలు 2010 లోపు మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ 2011 వరకు ఇప్పుడున్న ఉద్యోగాలకు దాదాపు రెండు రెట్లు ఏవియేషన్ 2000 పైలెట్, వెయ్యికి పైగా స్టాఫ్ అడ్వ్‌రటైజింగ్ ఇంకో సంవత్సరంలో 2,500లకు పైగా
ఆంధ్రజ్యోతి



good informtn
ReplyDeletethanq
ReplyDelete