చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారా? అయితే, సర్టిఫికెట్‌లను ఫైల్‌లో సర్ధడంతో పాటు www.cvtips.com ని సందర్శంచండి. ఎందుకంటే దీంట్లో CV, రెజ్యూమ్‌లు ఎలా తయారు చేయాలి? ఇంటర్వ్యూకి ఎలా సన్నద్ధం కావాలి? లాంటి ఎన్నో అంశాల్ని నిక్షిప్తం చేశారు. చదువు, ఉద్యోగాలకు సంబంధించిన సలహాలు, సూచనల్ని కూడా దీంట్లో పొందుపరిచారు.
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment